Home > SPORTS > FRENCH OPEN 2025 – మహిళల సింగిల్స్ విజేత కోకో గాఫ్

FRENCH OPEN 2025 – మహిళల సింగిల్స్ విజేత కోకో గాఫ్

BIKKI NEWS (JUNE 08) : FRENCH OPEN 2025 WOMENS SINGLES WINNER COCO GAUFF. ఫ్రెంచ్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ విజేతగా అమెరికా క్రీడాకారిని కోకోగాఫ్ నిలిచారు ఆమెకిది రెండవ గ్రాండ్ స్లామ్ టైటిల్.

FRENCH OPEN 2025 WOMENS SINGLES WINNER COCO GAUFF

ఫైనల్లో బెలారస్ క్రీడాకారిని అరియన సబలింకాపై కోకో గాఫ్ 6 -7 (5-7), 6- 2, 6 – 4 తేడాతో విజయం సాధించింది.

2023లో యుఎస్ ఓపెన్ గెలుచుకున్న కోకోగాఫ్ ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకుంది

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు