BIKKI NEWS (MARCH 11) : ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ సిరీస్ – 2024 పురుషుల డబుల్స్ టైటిల్ ను భారత నెంబర్ వన్ జోడి సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి (french badminton mens doubles 2024 won by Sathwik and Chirag Shetty) గెలుచుకున్నారు. వారికి ఇది రెండో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం.
ఆదివారం జరిగిన ఫైనల్ లో ఆసియా క్రీడల విజేతలు అయిన లీ జీ యూ – యాంగ్ పో సువాన్ ల పై 21-11, 21- 17 తేడాతో ఘనవిజయం సాధించారు.
2022 లోను భారత జోడి ఈ టైటిల్ ను గెలుచుకుంది. వారికి ఇది మొత్తంగా ఎనిమిదవ సూపర్ సిరీస్ టైటిల్ కావడం విశేషం.
- GOLD RATE – పెరిగిన బంగారం ధర
- UPSC CDSE – II – 2025 NOTIFICATION
- UPSC : NDA & NA 2025 (II) NOTIFICATION
- JEE ADV RESULTS – జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు
- Admissions – తెలుగు యూనివర్సిటీ లో అడ్మిషన్లు