Home > EDUCATION > Free Current – విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్

Free Current – విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్

BIKKI NEWS (SEP. 05) : Free Electricity to government educational institutions. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ ను అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Free Electricity to government educational institutions

ఈ ఉత్తర్వుల ప్రకారం అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అనేది తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాసంస్థలకు ప్రత్యేక లాగిన్ ఏర్పాటుచేసి తగిన చర్యలు తీసుకోవాలని డిస్కంలకు ప్రభుత్వం సూచించింది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు