ENGvsPAK – 823 పరుగులు చేసిన ఇంగ్లండ్

BIKKI NEWS (OCT. 11) : ENGLAND vs PAKISTAN MULTAN TEST 2024. ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ తొలి టెస్టులో రికార్డుల బద్దలవుతున్నాయి. ముల్తాన్‌ పిచ్‌పై ఇరు జట్ల బ్యాటర్లు పరుగుల వరద పారుతుంది.

ENGLAND vs PAKISTAN MULTAN TEST 2024

తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్‌ 823/7 వద్ద డిక్లేర్‌ చేసింది. హ్యారీ బ్రూక్‌ 317, జోరూట్‌ 262 భారీగా రన్స్ పిండుకున్నారు.

టెస్టు క్రికెట్‌ చరిత్రలో బ్రూక్‌..రెండో వేగవంతమైన ట్రిపుల్‌ సెంచరీతో చెలరేగితే రూట్‌..తన కెరీర్‌లో ఆరో డబుల్‌ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. దీనికి తోడు టెస్టుల్లో ఒక జట్టు 800 స్కోరు చేయడం ఓవరాల్‌గా ఇది నాలుగోసారి కాగా, ఈ శతాబ్దంలో ఇది మొదటిది కావడం విశేషం.

Highest total in Test cricket history
  • 952/6d – SL vs IND, Colombo, 1997
  • 903/7d – ENG vs AUS, The Oval, 1938
  • 849 – ENG vs WI, Kingston, 1930
  • 823/7d – ENG vs PAK, Multan, 2024*
  • 790/3d – WI vs PAK, Kingston, 1958

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు