BIKKI NEWS (JUNE 26) : Engineering counselling with old fees only. తెలంగాణ రాష్ట్రంలో 2025 సంవత్సరానికి గాను ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పాత ఫీజులతోనే నిర్వహించాలని ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Engineering counselling with old fees only.
ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టతతో ఉన్నట్లు సమాచారం. గతంలో అధికారులకు పాత ఫీజు తోనే కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. తాజాగా కూడా అధికారులకు అదే విషయం చెప్పినట్లు సమాచారం.
LATEST EDUCATION NEWS
ఫీజుల విషయంలో ఏ కళాశాల ఐన కోర్టుకెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా న్యాయ సలహా తీసుకొని ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిర్వచించాలని సీఎం సూచించనట్లు సమాచారం.
రెండు మూడు రోజుల్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూలు విడుదల చేసే అవకాశం ఉంది
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్