Home > CURRENT AFFAIRS > STATISTICAL DATA > ENERGY TRANSITION INDEX – 2023

ENERGY TRANSITION INDEX – 2023

BIKKI NEWS : ENERGY TRANSITION INDEX – 2023 నివేదికను (సాంప్రదాయ ఇంధన వనరుల నుంచి పర్యావరణహిత ఇంధన వనరులకు మార్పు సూచీ – 2023) వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ (WEF) సంస్థ యాక్సెంచర్ సహకారంతో 120 దేశాలలో సర్వే నిర్వహించి ఈ నివేదికను రూపొందించింది.

ENERGY TRANSITION INDEX – 2023 india rank సూచీలో భారత్ 120 దేశాలకు గాను 67వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే మెరుగైన స్థానాన్ని దక్కించుకుంది.

ENERGY TRANSITION INDEX – 2023 సూచీలో మొదటి స్థానంలో స్వీడన్ దేశం నిలిచింది. మొదటి పది స్థానాలలో G20 దేశాల నుండి ఒక ఫ్రాన్స్ (7) కు మాత్రమే చోటు దక్కింది.

◆ మొదటి 5 దేశాలు :

1) స్వీడన్
2) డెన్మార్క్
3) నార్వే
4) ఫీన్లాండ్
5) స్విట్జర్లాండ్

జర్మనీ 11, అమెరికా 12, బ్రిటన్ 13 వ స్థానాలలో ఉన్నాయి.

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాలలో భారత్, సింగపూర్ దేశాలు పర్యావరణ ఇంధన వనరుల వైపు మార్పులో మెరుగైన పని తీరు చూపిస్తున్నాయి.