Home > EDUCATION > DOST > DOST 2025 – నేటి నుండి దోస్త్ వెబ్ ఆప్షన్లు

DOST 2025 – నేటి నుండి దోస్త్ వెబ్ ఆప్షన్లు

BIKKI NEWS (MAY 10) : DOST 2025 WEB OPTIONS. తెలంగాణలోని డిగ్రీ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల కోసం దోస్త్ మొదటి దశ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నేటి నుండి ప్రారంభం కానుంది.

DOST 2025 WEB OPTIONS

రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు నచ్చిన కళాశాలలను ప్రాధాన్యత క్రమంలో వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది

మొదటి దశ రిజిస్ట్రేషన్ కొరకు మే 21 వరకు విద్యార్థులకు అవకాశం కలదు.

DOST 2025 WEBSITE LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు