DOST 2024 – డిగ్రీ ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్

BIKKI NEWS (SEP. 24) : DOST 2024 Spot counselling. తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ప్రైవేట్ మరియు ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో దోస్తు కింద స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహణకు షెడ్యూల్ ను విడుదల చేశారు.

DOST 2024 Spot counselling.

సెప్టెంబర్ 25 నుండి 27వ తేదీ వరకు అయా కళాశాలలో మిగిలిన సీట్లను స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేసుకోవచ్చు అని కన్వీనర్ లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు