DOST 2024 – ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు

BIKKI NEWS (SEP. 13) : DOST 2024 SPECIAL PHASE SEATS ALLOTED. దోస్త్‌ ప్రత్యేక విడత సీట్లను కేటాయించారు. ఈ విడత లో 12,756 మందికి సీట్లు పొందారని కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు.

DOST 2024 SPECIAL PHASE SEATS ALLOTED.

వీరిలో అత్యధికంగా బీకాంలో 5,137 మంది సీట్లు పొందారు. సీట్లు పొందిన వారందరూ సెప్టెంబర్ 16లోపు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసి.. కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలని సూచించారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు