DOST 2024 – ఇంట్రా కాలేజ్ స్లైడింగ్

BIKKI NEWS (AUG. 21) : DOST 2024 INTRA COLLEGE SLIDING. దోస్త్ – డిగ్రీ ప్రథమ సంవత్సరం అడ్మిషన్స్ లో బాగంగా ఇప్పటికే సీట్లు పొందిన అభ్యర్థులు ఇంట్రా కళాశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ ను కన్వీనర్ దేవసేన విడుదల చేశారు.

ఆగస్టు 22, 23 వ తేదీలలో విద్యార్థులు తమకు నచ్చిన గ్రూప్ లలోకి మారే అవకాశాన్ని ఇంట్రా కాలేజ్ స్లైడింగ్ ద్వారా కల్పించారు.

ఈ స్లైడింగ్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందిన అభ్యర్థులకు ఆగస్టు 24న సీట్లు కేటాయింపు ఉంటుంది.

వెబ్సైట్ : https://dost.cgg.gov.in

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు