DOST INTRA COLLEGE – డిగ్రీ కోర్స్ మారేందుకు అవకాశం

BIKKI NEWS (SEP. 21) : DOST 2024 COURSES CHANGE COUNSELLING. తెలంగాణ రాష్ట్రం లోని డిగ్రీ కళాశాలల్లో DOST 2024 ద్వారా అడ్మిషన్స్ పొందిన విద్యార్థులు కోర్సులు మారేందుకు ఇంట్రా కాలేజ్ కౌన్సెలింగ్ ద్వారా అవకాశం ఇచ్చారు.

సీటు పొందిన కళాశాలలో వేరే కోర్సుల్లో చేరేందుకు సెప్టెంబర్ 21 – 23 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించినట్లు కన్వీనర్ తెలిపారు.

ఈ దోస్త్ ఇంట్రా కాలేజ్ కౌన్సెలింగ్ లో సీట్లు మారిన అభ్యర్థులకు సెప్టెంబర్ 24న సీట్లు కేటాయింపు చేయనున్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు