DAILY GK BITS IN TELUGU 31st MARCH
1) శివ యోగ సారము రచన ఎవరిది.?
జ : కొలను గణపతి దేవుడు
2) తెలంగాణలో మన ఊరు మనబడి కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 2022
3) మిషన్ కాకతీయ పథకము ద్వారా ఎన్ని వేల చెరువులను ఐదు సంవత్సరాల కాలవ్యవధులు పునరుద్ధరించారు.?
జ : 46,000
4) ఏ వ్యాధిని తగ్గించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిడ్స్ పథకాన్ని ప్రారంభించింది.?
జ : రక్తహీనత
5) తెలంగాణ జిల్లాల (ఏర్పాటు) చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది.?
జ : 1974
6) తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఆరు సూత్రాల పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది.?
జ : 1973
7) తెలంగాణ హరిత నిధిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది.?
జ : 2021
8) తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది.~
జ : 2015
9) కడెం ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది.?
జ : ఆదిలాబాద్
10) రాజ్యాంగ ప్రవేశిక కు మూలాధారం ఏమిటి.?
జ : 1946 నాటి చారిత్రక లక్ష్యాలు ఆశయాలు తీర్మానం
11) రబ్బర్ వాల్కనీకరణలో ఉపయోగించే మూలకం ఏమిటి?
జ : సల్ఫర్
12) ఎలుకల మందుగా, పొగ బాంబుల తయారీలో ఉపయోగించే ఫాస్పరస్ ఏమిటి.?
జ : తెల్ల పాస్పరస్
13) సాకర్ బంతిని పోలి ఉన్న కార్బన్ నిర్మాణ రూపాంతరం ఏది.?
జ : పుల్లరిన్
14) పుష్పం లోని ఏ భాగాలను ఆవశ్యక అంగాలు అంటారు.?
జ : కేశరావళి, అండ కోశము
15) విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండి ఆహార పదార్ధంగా వాడే శిలీంద్రాలు ఏవి.?
జ : పుట్టగొడుగులు