DAILY GK BITS IN TELUGU 1st APRIL
1) మొదటి పానిపట్టు యుద్ధము ఎవరి మధ్య జరిగింది.?
జ : బాబర్ & ఇబ్రహీం లోడి
2) రాజా తరంగిణి గ్రంథకర్త ఎవరు.?
జ : కల్హణుడు
3) మొగల్ పాలకుల సైనిక వ్యవస్థ పేరు ఏమిటి?
జ : మన్సబ్ దారి వ్యవస్థ
4) శివాజీ వారసుడు ఎవరు.?
జ : శంబాజీ
5) రజియా సుల్తానా తన భర్తతో యుద్ధంలో మరణించింది. అతని పేరు ఏమిటి.?
జ : ఆల్తునియా
6) నీలి దర్పన్ నాటకాన్ని ఎవరు రచించారు ?
జ : దీనబంధు మిత్రా
7)’ఒకే జాతి ఒకే దైవం ఒకే మతం అందరికీ’ అని బోధించినది ఎవరు?
జ : నారాయణ గురు
8) బెంగాల్ విభజన నిర్ణయం తీసుకున్న గవర్నర్ జనరల్ ఎవరు.?
జ : కర్జన్
9) మయూర సింహాసనాన్ని నిర్మించింది ఎవరు.?
జ : షాజహాన్
10) ఓజోన్ ఏ రంగులో ఉంటుంది.?
జ : నీలం
11) మయోపియా దేనికి సంబంధించినది.?
జ : కళ్ళు
12) ఒక సాధారణ ఆరోగ్యవంతమైన వ్యక్తికి దృష్టి కోణము ఎంత ఉంటుంది.*
జ : 60 డిగ్రీలు
13) స్టెరేడియన్ దేనికి ప్రమాణము.?
జ : ఘనకోణము
14) PSLV యొక్క విస్తరణ రూపం ఏమిటి.?
జ : పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్
15) హాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమ కేంద్రీకృతమైన నగరం ఏది.?
జ : లాస్ ఏంజిల్స్