Home > GENERAL KNOWLEDGE > DAILY GK BITS IN TELUGU OCTOBER 25

DAILY GK BITS IN TELUGU OCTOBER 25

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU OCTOBER 25

DAILY GK BITS IN TELUGU OCTOBER 25

1) ATP అంటే ఏమిటి.?
జ : ఎడినోసిన్ ట్రై పాస్పెట్

2) మిరప లో ఉండే ఆల్కలాయిడ్ ఏది.?
జ : కాప్సిన్

3) పత్ర రంద్రాలను ఏమని పిలుస్తారు.?
జ : స్టొమాటా

4) టెటానస్ వ్యాధిని కలగజేసే బ్యాక్టీరియా ఏది?
జ : క్లాస్ట్రీడియం

5) పుట్టగొడుగుల్లో అధికంగా ఉండే పోషక పదార్థం ఏది?
జ : ప్రోటీన్

6) గ్లూకగాన్ అనే ఎంజైమ్ ను ఏ గ్రంధి స్రవిస్తుంది.?
జ : పాంక్రియాస్

7) మానవుడి లో ఉండే వెన్నుపూసల సంఖ్య ఎంత.?
జ : 33

8) పైత్యరసం రక్తంతో కలిసినప్పుడు వచ్చే వ్యాధి ఏది.?
జ : జాండీస్

9) ఎర్ర రక్త కణాల జీవిత కాలం ఎంత .?
జ :120 రోజులు

10) సహజ రేడియో ధార్మికతను ఎవరు కనుగొన్నారు.?
జ : హెన్రీ బెకరల్

11) విద్యుత్ నిరోధానికి ప్రమాణం.?
జ : ఓమ్

12) సముద్రం నీలిరంగులో ఉండడానికి కారణం
జ : కాంతి పరిక్షేపణం

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు