Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU MARCH 26th

DAILY G.K. BITS IN TELUGU MARCH 26th

DAILY G.K. BITS IN TELUGU MARCH 26th

1) మెస్రం తెగ ఏ ఆదివాసి సమూహంలో ఉంది.?
జ : కొండ రెడ్లు

2) తెలంగాణలో ఏ కులాల వారు గొంగడి నేస్తారు.?
జ : కురుమలు

3) ముస్లింల ఈద్ ఉల్ ఆజా పండుగను ఏమని పిలుస్తారు.?
జ : బక్రీద్

4) ప్రాచీన కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్ జిల్లా ఏ మహా జనపదంలో ఉంది.?
జ : అస్మక

5) అఖిలభారత హరిజన సంఘాన్ని ప్రారంభించింది ఎవరు.?
జ : జ్యోతిబాపూలే

6) సాయుధ తిరుగుబాటును ప్రబోధిస్తూ దాని ప్రచారానికై వందేమాతరం అనే పత్రికను ప్రారంభించింది ఎవరు.?
జ : మేడం కామా

7) ఢిల్లీ సుల్తాన్ ల కాలంలో కవి, సంగీత కారుడిగా ప్రఖ్యాతి చెందిన వ్యక్తి ఎవరు.?
జ : అమీర్ ఖుస్రూ

8) వ్యవసాయానికి సేద్యపు నీటిని అందించే నిమిత్తం యమునా, సట్లెజ్ నదులకు కాలువలను నిర్మించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు.?
జ : ఫిరోజ్ షా తుగ్లక్

9) ప్రాచీన భారతదేశంలో ప్రసిద్ధ విద్యా కేంద్రంగా వెలసిల్లిన తక్షశిల ప్రస్తుతం ఎక్కడ ఉంది.?
జ : రావాల్పిండి (పాకిస్తాన్)

10) హరప్పా ప్రజల సముద్రాంతర వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న దేశం .?
జ : మెసపటోమియా

11) ‘కొత్త వంతెన’ పుస్తక రచయిత ఎవరు.?
జ : కే శ్రీనివాస్

12) ప్రబంధ వాఘ్మయ వికాసం పై సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించినది ఎవరు?
జ : సామల సదాశివ

13) సురవరం ప్రతాపరెడ్డి తన చారిత్రక ‘గోల్కొండ కవుల సంచిక’ను ఏ సంవత్సరంలో ప్రచురించారు.?
జ : 1934

13) మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవితంపై విడుదలైన ‘హఫ్ లయన్’ పస్తక రచయిత ఎవరు?
జ : వినయ్ సీతాపతి

14) తెలంగాణ సాంప్రదాయ వంటకం ‘ఉప్పుడు పిండి’ దేనిని పోలి ఉంటుంది.?
జ : ఉప్మా

15) దక్షిణ భారతదేశంలోని నీలగిరి కొండలకు దక్షిణ చివరన ఉన్న కనుమ ఏది?
జ : పాలఘాట్ సందు