DAILY G.K. BITS IN TELUGU JANUARY 31st
1) జీఎస్టీ పన్ను అనేది ఒక…?
జ : పరోక్ష పన్ను
2) అండమాన్ మరియు నికోబార్ దీవులను వేరు చేయు రేఖ ఏమిటి.?
జ : 10° ఛానల్
3) అత్యధిక జాతీయ పార్కులు గల రాష్ట్రం ఏది.?
జ : మద్యప్రదేశ్
4) భారతదేశ ప్రథమ ఉపరాష్ట్రపతి ఎవరు.?
జ : సర్వేపల్లి రాధకృష్ణన్
5) 1970లో ప్రారంభించిన “ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్టు” దేనికి సంబంధించినది.?
జ : పాల పరిశ్రమ అభివృద్ధి
6) ఉపాంత రైతులు అని ఎవరిని అంటారు.?
జ : 2.5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భుమి ఉన్న రైతులు
7) తెలంగాణ లో రైతు బంధు పథకం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది.?
జ : 10 – మే – 2018
8) పార్లమెంట్ ఆమోదించి పంపిన రాజ్యాంగ సవరణ చట్ట బిల్లుకు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదం ముద్ర వేయాలని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పేర్కొన్నారు.?
జ : 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971
9) రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.?
జ : గోలక్‌నాధ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు (1967)
10) మనదేశంలో ఏ రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో ఎక్కువ సరిహద్దులను పంచుకుంటుంది.?
జ : ఉత్తర ప్రదేశ్
11) “బాల్య వివాహాల నిషేధ చట్టం” ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది.?
జ : 2006
12) ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని రచించినది ఎవరు.?
జ : మౌలానా అబుల్ కలాం ఆజాద్
13) తెలంగాణలో ఆవిర్భవించిన తొలి సాహిత్యం ఏది?
జ : గాద సప్తశతి
14) విరిగిన ఎముకలను అతికించడం సహాయపడే విటమిన్ ఏది?
జ : విటమిన్ – సి
15) SIM CARD లో SIM పూర్తి పేరు ఏమిటి.?
జ : Subscriber Identity Module
16) ఐక్యరాజ్యసమితి అధికార భాషలు ఎన్ని.?
జ : 6
17) దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఏ సంవత్సరం నుండి ఇస్తున్నారు.?
జ : 1969
18) రాష్ట్రంలో విధాన పరిషత్ ను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంది.?
జ : పార్లమెంట్
19) పంచాయతీ రాజ్ సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని పేర్కొన్న కమిటీ ఏది.?
జ : బల్వంతరాయ్ మెహతా కమిటీ
20) దేశంలో మొదట ఏర్పాటు చేసిన జాతీయ పార్క్ ఏది.?
జ : జిమ్ కార్బేట్ జాతీయ పార్క్