Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 6th

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 6th

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 6th

1) భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు.?
జ : అట్లీ

2) ‘దేశబంధు’ అని ఎవరికి బిరుదు.?
జ : సీఆర్ దాస్

3) మొహమ్మద్ గోరిని ఓడించిన హిందూ రాజు ఎవరు.?
జ : పృద్వీ రాజ్

4) అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది.?
జ : బొంబాయి

5) ప్రచ్చన్న నిరుద్యోగము అనగానేమి?
జ : కొంతమంది పూర్తి చేయగల పనిని ఎక్కువమంది చేయడం

6) ఎవరిని ‘శాఖ్యముని’ అని కూడా పిలుస్తారు.?
జ : గౌతమ బుద్ధుడు

7) “సీతార్” ను ఆవిష్కరించినది ఎవరు.?
జ : అమీర్ ఖుస్రో

8) దేశంలో మొదటి బయోస్ఫియర్ రిజర్వు ఏది?
జ : నీలగిరి

9) భారతదేశపు భూ సరిహద్దు పొడవు ఎంత.?
జ : 15,200 కిలోమీటర్లు

10) నేషనల్ బొటానికల్ రీసేర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది.?
జ : లక్నో

11) ప్రపంచంలో అత్యధిక జీవజాతులు గల వర్గం ఏది?
జ : అర్ద్రోపొడా

12) లుకేమియా వ్యాధి మానవునిలో ఏ అవయవానికి వస్తుంది.?
జ : రక్తము

13) మద్యం సేవించడం వలన అందత్వం కలగడానికి కారణమైన రసాయనము ఏమిటి?
జ : మిథైల్ ఆల్కహాల్

14) టైఫాయిడ్ వ్యాధి మానవ శరీరంలో ఏ భాగమునకు వచ్చును.?
జ : చిన్నప్రేగు

15) గ్లూకోజ్ ను గ్లైకోజెన్ గా మార్చే హార్మోన్ ఏది.?
జ : ఇన్సులిన్

16) రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభించిన పోరాటం పేరు ఏమిటి.?
జ : క్విట్ ఇండియా ఉద్యమం

17) భారతదేశంలో ఆంగ్లభాష మాధ్యమాన్ని ఏ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్లు ప్రవేశపెట్టారు .?
జ : 1835

18) చంద్రగుప్త మౌర్యుని వద్దకు మొగస్థనీస్ అనే రాయబారిని పంపిన గ్రీకు చక్రవర్తి ఎవరు?
జ: సెల్యుకస్ నికేటర్

19) సింధు నాగరికత ప్రజలకు పరిచయంలోని లోహం ఏది.?
జ : ఇనుము

20) ఉపనిషత్తులు ఏ అంశాన్ని వివరిస్తాయి.?
జ : తత్వశాస్త్రము

Comments are closed.