DAILY GK BITS IN TELUGU 8th JUNE
1) మానవ శరీరంలో జీర్ణ క్రియకు మూలస్థానం .?
జ : లివర్
2) మనసులలో పాల దంతాలు సాధారణంగా ఏ వయసులోరాలిపోతాయి.?
జ : 6 నుండి 8 సంవత్సరాల మధ్య
3) మనిషి యొక్క మెదడు బరువు సాధారణంగా ఎంత ఉంటుంది.?
జ : మూడు పౌండ్లు
4) పోలియో మైలైటిస్ ను నివారించే వ్యాక్సిన్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
జ : జోనస్ సాల్క్
5) మలేరియా రహిత ఖండంగా ఐక్యరాజ్యసమితి దేనిని గుర్తించింది.?
జ : యూరప్
6) డీప్తీరియా వల్ల శరీరంలోని ఏ భాగం దెబ్బతింటుంది.?
జ : గొంతు
7) టైఫాయిడ్ జ్వరానికి సర్వసాధారణంగా వాడే ఔషధం ఏమిటి.?
జ : క్లోరోమైసిటిన్
8) తామర వ్యాధికి కారణమైన జీవి ఏది.?
జ : మైక్రో స్పోరం
9) భారతదేశంలో ప్రభుత్వ అధినేత ఎవరు .?
జ : రాష్ట్రపతి
10) ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన ఎంతకాలం పొడిగించవచ్చు.?
జ : మూడు సంవత్సరాలు
11) భూమి మీద ఏ ప్రాంతంలో పగలు- రాత్రులు సరి సమానంగా ఉంటాయి.?
జ : భూమధ్యరేఖ వద్ద
12) గ్రహాల పరిమాణం పరంగా భూమి స్థానం ఎంత?
జ : ఐదవ స్థానము
13) భూమి చుట్టు కొలత ఎంత.?
జ : 40వేల కిలోమీటర్లు
14) లండన్ నగరం పక్కన ప్రవహించే నది ఏమిటి.?
జ : థేమ్స్
15) చేపలు పట్టడం ప్రధానం వృత్తిగా గల దేశం ఏది.?
జ : నార్వే