Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU 5th FEBRUARY

DAILY G.K. BITS IN TELUGU 5th FEBRUARY

DAILY G.K. BITS IN TELUGU 5th FEBRUARY

1) కిడ్నీలలో రాళ్ళ కరిగించుటకు ఉపయోగించే ధ్వనులు.?
జ : అతిధ్వనులు

2) ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే పరికరం ఏది.?
జ : స్టెతస్కోప్

3) ధ్వని తీవ్రతకు పరిమాణం.?
జ : డెసిబుల్స్

4) రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ ను ఎప్పుడు స్థాపించారు.?
జ : 1901

5) కన్హా నేషనల్ పార్క్ ఏ పర్వత శ్రేణుల్లో ఉంది.?
జ : సాత్పుర పర్వత శ్రేణులు

6) దండి మార్చ్ లో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు ఎవరు.?
జ : ఎర్నేని సుబ్రహ్మణ్యం

7) మహాత్మ గాంధీ అధ్యక్షత వహించిన కాంగ్రెస్ సమావేశం ఏది.?
జ : బెల్గాం సమావేశం

8) భారతదేశంలో గాంధీజీ చేసిన మొట్టమొదటి ఉద్యమం ఏది.?
జ : చంపారన్ సత్యాగ్రహం

9) గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారత్ వచ్చిన సంవత్సరం ఏది.?
జ : 1915

10) గాంధీజీని అర్ధ నగ్న ఫకీర్ అన్నది ఎవరు.?
జ : విన్‌స్టన్ చర్చిల్

11) టాల్ స్థాయ్ కి చెందిన ఏ గ్రంథం మహాత్మా గాంధీని తీవ్రంగా ప్రభావితం చేసింది.?
జ : ది కింగ్ డమ్ ఆఫ్ ఈజ్ గాడ్ విత్ ఇన్ యూ

12) పూనా ఒడంబడిక ఎవరెవరి మధ్య జరిగింది.?
జ : అంబేద్కర్ – వల్లభాయ్ పటేల్

13) చూయింగ్ గమ్ ను మొక్క యొక్క ఏ భాగం నుండి ఉత్పత్తి చేస్తారు.?
జ : లేటెక్స్

14) కృత్రిమ మూత్రపిండంను ఎవరు కనుగొన్నారు.?
జ : విలియం జే. కాప్

15) జన్యుపర మూత్ర వ్యాధి ఏది.?
జ : అల్కాప్టోన్యురియా

16) కాఫీ రుచి, వాసనను పెంచేది ఏది.?
జ : చికోరియా

17) మొదట కృత్రిమంగా తయారుచేసిన సేంద్రీయ సమ్మేళనం ఏది.?
జ : యూరియా

18) కార్బోరండం ఏ మూలకం యొక్క సమ్మేళనము.?
జ : సిలికాన్

19) మానవ శరీరంలో అధికంగా ఉండే మూలకం ఏది.?
జ : ఆక్సిజన్

20) హెల్మెట్ల తయారీలో ఏ స్టీలును వాడతారు.?
జ : మాంగనీస్ స్టీల్