Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 30th OCTOBER

GK BITS IN TELUGU 30th OCTOBER

BIKKI NEWS : GK BITS IN TELUGU 30th OCTOBER

GK BITS IN TELUGU 30th OCTOBER

1) భారత దేశం అభివృద్ధి చేస్తున్న రీజనల్ నావిగేషన్ సిస్టంలో భాగంగా ప్రయోగించిన మొదటి ఉపగ్రహం.?
జ : IRNSS-1

2) కంప్యూటర్ లో ఒక బైట్ ఎన్ని బిట్స్ ఉంటాయి.?
జ : ఎనిమిది

3) జినోమిక్ లైబ్రరీ నుంచి మనకు కావాల్సిన జన్యువు ను ఎంచుకునేందుకు దీన్ని ఉపయోగిస్తారు.?
జ : రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్

4) దక్షిణ భారత దేశ పై కప్పు అని ఏ పీఠభూమికి పేరు.?
జ : కర్ణాటక పీఠభూమి

5) రెండు నదుల మధ్య ఉండే ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు.?
జ : అంతర్వేది

6) తుఫారం పొగ మంచు ఏ ప్రక్రియ ఆధారంగా ఏర్పడతాయి.?
జ : సాంధ్రీకరణ

7) ప్రెజర్ కుక్కర్ లో నీరు మరిగే ఉష్ణోగ్రత ఎంత.?
జ : 120℃

8) ధర్మా మీటర్ ను మొట్టమొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు.?
జ : గెలిలియో

9) సముద్ర గర్భంలో ఉష్ణోగ్రతలను కొలిచే పరికరం ఏది.?
జ : బాతిస్కోప్

10) చలి మంట పక్కన నుంచున్న వ్యక్తి శరీరం వేడెక్కడం ఏ ధర్మం.?
జ : ఉష్ణ వికిరణం

11) స్కేలు, శృతి దండం‌, గడియారం లోలకం వంటి వస్తువుల తయారీకి ఉపయోగించే లోహం ఏది.?
జ : ఇన్వర్ట్ స్టీల్

12) థర్మో ప్లాస్క్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు .?
జ : జేమ్స్ డేవర్

13) భారత రాష్ట్రపతి ఎన్నికల వివాదాలను పరిష్కరించేది ఎవరు.?
జ : సుప్రీం కోర్టు

14) పార్లమెంట్ సభ్యుల అనర్హత పై నిర్ణయం తీసుకునేది ఎవరు.?
జ : రాష్ట్రపతి

15) సిగరెట్ లైటర్ లో ఉండే వాయువు ఏది.?
జ : బ్యూటేన్

16) గోబర్ గ్యాస్, బయో గ్యాస్, కోల్ గ్యాస్ లలో ఉండే వాయువు ఏది.?
జ : మీథేన్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు