DAILY G.K. BITS IN TELUGU 26th OCTOBER 2023

DAILY G.K. BITS IN TELUGU 26th OCTOBER 2023

1) భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ఉంది.?
జ : పదవ షెడ్యూల్

2) రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రతి వ్యక్తికి మాతృభాషలో విద్య బోధన జరగడానికి కావలసిన ఏర్పాట్లు చేయాలని సూచిస్తుంది.?
జ : 350 (ఏ)

3) అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు న్యాయ పరిధిలోకి వస్తాయి.?
జ : కోల్ కతా

4) 1946లో తాత్కాలిక మంత్రి వర్గం ఎవరి నాయకత్వంలో ఏర్పడింది .?
జ : జవహర్ లాల్ నెహ్రూ

5) భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఎక్కడ ప్రవేశపెట్టాలి.?
జ : రాజ్యసభలో మాత్రమే

6) ప్రపంచ వలస పక్షుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు.?
జ : మే 10

7) అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : మే 22

8) ప్రపంచంలో అటవీ నిర్మూలనను నిషేధించిన మొట్టమొదటి దేశం ఏది.?
జ : నార్వే

9) పర్యావరణ విద్వంసం లేకుండా జరిగే అభివృద్ధిని ఏమని పిలుస్తారు.?
జ : సుస్థిరాభివృద్ధి

10) అత్యధిక జీవవైవిద్యం కలిగి ఉన్న దేశం ఏది.?
జ : బ్రెజిల్

11) జీవవైవిద్యం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ఉపయోగించారు.?
జ : 1985

12) భూగోళంపై లభించే వనరులు జీవకోటి అవసరాలు తీర్చడానికి సరిపోతాయి… కానీ ఏ ఒక్కరి దోపిడీకి సరిపోవు. అని పేర్కొన్న వారు ఎవరు.?
జ : చార్లెస్ డార్విన్