Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU 17th APRIL

DAILY G.K. BITS IN TELUGU 17th APRIL

DAILY G.K. BITS IN TELUGU 17th APRIL

1) 2016లో అటల్ ఇన్నోవేషన్ మిషను ప్రారంభించిన సంస్థ ఏది?
జ : నీతి ఆయోగ్

2) కేంద్ర సముద్ర చేపల పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది.?
జ : కోచి (కేరళ)

3) సెంట్రల్ రబ్బర్ క్రాఫ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది.?
జ ; తిరువనంతపురం (త్రివేండ్రం)

4) కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది.?
జ : నాగపూర్

5) మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో చేశారు ?
జ : 1951

6) సమాజ అభివృద్ధి పథకము (కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం) ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది.?
జ : 1952

7) తెలంగాణ రైతు బంధు పథకం ఎప్పుడు ప్రారంభించారు.?
జ :10 మే 2018

8) సహజ యురేనియంలో ఎంత శాతం విచ్చిత్తి చెందగలదు.?
జ : 0.72%

9) మూడో పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం ఏది.?
జ : 1761

10) ప్రపంచంలో అతిపెద్ద రెండో అతి పొడవైన నది ఏది.?
జ :అమెజాన్

11) దక్షిణ అమెరికాలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది.?
జ : మౌంట్ అలాంగ్వ

12) ఆ రక్త నాళాలలో రక్తం గడ్డ కట్టక పోవడానికి కారణమైన హార్మోన్.?
జ : హెపారిన్

13) ఎముకలు ఒకదానితో మరొకటి వేటితో అతికి ఉంటాయి.?
జ : లిగ్మెంట్స్

14) వెన్నెముకలోని మొదటి వెన్నుపూసను ఏమంటారు.?
జ : అట్లాస్

15) మానవుడిలో నాలుక కింద ఉండే ఎముకను ఏమంటారు?
జ : హయాడ్