Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 14th NOVEMBER

GK BITS IN TELUGU 14th NOVEMBER

BIKKI NEWS : GK BITS IN TELUGU 14th NOVEMBER

GK BITS IN TELUGU 14th NOVEMBER

1) డీప్ గ్రేస్ ఎక్కా అనేది ఏ క్రీడకు సంబంధించిన పదం.?
జ : హాకీ

2) నైట్రోజన్ వాయువు భూవాతావరణంలో ఎంత శాతం ఉంటుంది.?
జ : 78%

3) తాగునీటిలో సిఫారసు చేయబడిన రాగి లోహం యొక్క గరిష్ట పరిమాణం ఎన్ని PPM లు.?
జ : మూడు

4) తెహ్రీ డ్యామ్ ఏ నది పై నిర్మించబడింది.?
జ : భాగీరధి

5) సోడియం హొడ్రాక్సైడ్ PH విలువ సుమారు.?
జ : 14

6) చీమ కుట్టినప్పుడు విడుదలయ్యో ఆమ్లం ఏది.?
జ : మిథనోయిక్ ఆమ్లం

7) గాయిటర్ వ్యాధి దేని లోపం వలన వస్తుంది.?
జ : అయోడిన్

8) ఏ శిలీంద్రాలు యాంటీబయోటిక్స్ కు మూలం.?
జ : పెన్సిలియం

9) భారతదేశ మొత్తం వైశాల్యంలో తుఫానుల ముప్పుకు గురయ్యే ప్రాంతం ఎంత శాతం.?
జ : ఎనిమిది శాతం

10) భారతదేశ మొత్తం వైశాల్యంలో ఎంత శాతం కరువుకు గురవుతుంది.?
జ : 68%

11) భారతదేశంలో నీటి కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది.?
జ : 1974

12) మైదాన ప్రాంతాలలో 33 శాతం అటవీ విస్తీర్ణం ఉండాలని ఏ అటవీ విధానము ద్వారా పేర్కొనబడింది.?
జ : జాతీయ అటవీ విధానం – 1988

13) ఎలక్ట్రిక్ బల్బ్ లలో ఉండే వాయువు ఏది.?
జ : నైట్రోజన్

14) ఎలక్ట్రిక్ హీటర్ లో ఉపయోగించే పదార్థం ఏది.?
జ : నిక్రోమ్

15) విద్యుత్ విశ్లేష్య సిద్దాంతాలు ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు.?
జ : ఫారడే

16) కృత్రిమ ఉపగ్రహాలకు విద్యుత్ శక్తి ఆధారం ఏది.?
జ : సౌర విద్యుత్ ఘటం

17) విద్యుత్ వలయంలో కెపాసిటర్ ను వాడటానికి కారణం ఏమిటి.?
జ :విద్యుత్ ను నిల్వ చేయడం

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు