DAILY CURRENT AFFAIRS IN TELUGU 18th DECEMBER 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 18th DECEMBER 2023

1) వికీపీడియా – ఇంగ్లీష్ లో ప్రపంచంలో 2023లో అత్యధికంగా వెతికిన అంశం ఏమిటి.?
జ : చాట్ జిపిటి

2) వికీపీడియా ఇంగ్లీష్ లో ప్రపంచంలో 2023లో అత్యధికంగా వెతికిన అంశాలలో ఐపీఎల్ ఎన్నో స్థానంలో నిలిచింది .?
జ : మూడో స్థానంలో

3) తెలంగాణ బిజినెస్ అవార్డు 2023 ఎవరికి దక్కింది.?
జ : ఎపియోన్ పెయిన్ సెంటర్

4) నేషనల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అకాడమీ అందించే సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు .?
జ : అసిస్టెంట్ ప్రొఫెసర్ షాలిని

5) గోల్కొండ నవాబుల పైన దాడి చేసి గోల్కొండ ను ఆక్రమించిన ఏ స్థానిక తిరుగుబాటుదారుడు యొక్క స్మారక పోస్టల్ స్టాంపులను కేంద్రం విడుదల చేసింది.?
జ : సర్వాయి పాపన్న గౌడ్

6) యూ ఐ గ్రీన్ మెట్రిక్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023 లో కాకతీయ యూనివర్సిటీ కి ఎన్నో స్థానం దక్కింది.?
జ : 600 (దేశంలో 29)

7) ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు.?
జ : వారణాసి (సర్వ వేద మహ మందిర్)

8) INFUSE మిషన్ ను ప్రయోగించిన సంస్థ ఏది.?
జ : నాసా

9) ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం అంటారు అంటార్కిటికా, గ్రీన్ ల్యాండ్ ప్రాంతాలలో హిమాని నాదాలు 2001 – 2010తో పోలిస్తే 2011 – 2021 మధ్య ఎంత శాతం ఎక్కువగా కరిగిపోతున్నాయి.?
జ : 38 శాతం

10) ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బోర్డర్స్ (TIWB) అనే కార్యక్రమాన్ని ఏ రెండు సంస్థలు కలిసి ప్రారంభించాయి.?
జ : UNDP & OECD

11) ఓయో ట్రావెలోపీడియా 2023 నివేదిక ప్రకారం అత్యధికంగా ఏ నగరంలో హోటల్ గదులను బుక్ చేసుకున్నారు.?
జ : హైదరాబాద్

12) ఓయో ట్రావెలోపీడియా 2023 నివేదిక ప్రకారం అత్యధికంగా ఏ రాష్ట్రాన్ని పర్యాటకులు సందర్శించారు.?
జ : ఉత్తర ప్రదేశ్

13) 2022 – 23లో దేశవ్యాప్తంగా జరిగినా యూపీఐ లావాదేవీలు పరిమాణం.?
జ : 8,375 కోట్లు

14) రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల మూడో జాతీయ సదస్సు ను నీతతి ఆయోగ్ ఎక్కడ నిర్వహించనుంది.?
జ : న్యూడిల్లీ

15) ఈజిప్ట్ నూతన అధ్యక్షుడిగా ఎవరు తిరిగి నియామకమయ్యారు.?
జ : అబ్దుల్ పతాఎల్ సిసి

16) త్రిపుర రాష్ట్రం తమ పర్యాటక అంబాసిడర్ గా ఎవరిని నియమించుకుంది.?
జ : సౌరవ్ గంగూలీ

17) ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఓపియం ఉత్పత్తిలో చైనాను అధిగమించి మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : మయన్మార్

18) అజంతా ఎల్లోరా ఫిలిం ఫెస్టివల్ 2023లో పద్మపాని లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఎవరికి అందజేశారు.?
జ : జావేద్ అక్తర్

19) బెంగళూరు నగరంలో మెట్రో సేవల విస్తరణ కోసం ఏ దేశం 500 మిలియన్ డాలర్లను అందించనుంది.?
జ : జర్మనీ