Home > EMPLOYEES NEWS > DA GO – ఉద్యోగుల డీఏ జీవో విడుదల

DA GO – ఉద్యోగుల డీఏ జీవో విడుదల

BIKKI NEWS (JUNE 13) : DA go released. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏ ఉత్తర్వులను జారీ చేసింది జనవరి 1 – 2023 కు సంబంధించిన ఈ డీఏ జీవో ను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

DA go released

ప్రస్తుతం 26.39% గా ఉన్న డీఏ తాజా పెంపుదలతో 30.03% గా పెరిగింది. అనగా 3.64% డీఏ పెరిగింది.

ఈ పెరిగిన డీఏ ను జనవరి 1 2023 నుండి అమలు చేయనున్నారు.

జూలై 1 – 2023 కు సంబంధించిన డీఏ ఉత్తర్వులను ఆరు నెలల తర్వాత విడుదల చేస్తామని ఈ ఉత్తర్వులలో తెలిపారు.

నూతన డిఏ తో కూడిన వేతనాన్ని జులై 1న ఉద్యోగులు అందుకోనున్నారు. అంటే జూన్ వేతనంలో ఈ నూతన డీఏ కలవనుంది.

జనవరి 1 – 2023 నుండి మే 2025 వరకు ఉన్న డిఏ ఏరియర్ లను 28 ఇన్‌స్టాల్మెంట్ లలో అందించాలని ఉత్తర్వులలో స్పష్టం చేశారు.

DA GO COPY PDF (JAN.01.2023)

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు