CURRENT AFFAIRS IN TELUGU 26th APRIL 2023

CURRENT AFFAIRS IN TELUGU 26th APRIL 2023

1) ఇటీవల దలైలామాకు రామన్ మెగాసేసే అవార్డును ఆ సంస్థ ప్రతినిధులు అందించారు. ఏ సంవత్సరం రామన్ మెగాసేసే అవార్డును దలైలామాకు ప్రకటించారు.?
జ : 1959

2) ప్రపంచ అభివృద్ధి నివేదిక ప్రకారం 2023 నివేదిక ప్రకారం ప్రవాస భారతీయుల సంపాదన ఎంత శాతం పెరిగింది.?
జ : 120 శాతం

3) కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇప్కో విడుదల చేసిన నానో డిఏపి ఏ రూపంలో ఉంటుంది.?
జ : ద్రవ రూపం

4) 30వ యుద్ వీర్ ఫౌండేషన్ మెమోరియల్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు.?
జ : రామ్మోహన్ రావు & వందితరావు

5) ఏప్రిల్ 28న ప్రధాని నరేంద్ర మోడీ ఎన్ని ఆకాశవాణి ఎఫ్ఎం ట్రాన్స్ మీటర్లను ప్రారంభించనున్నారు.?
జ : 91

6) పరిశ్రమలలో కార్మికులు 12 గంటలు పనిచేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును పాస్ చేసింది.?
జ : తమిళనాడు

7) స్టార్ స్పోర్ట్స్ సంస్థ ఎవరిని తన బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది.?
జ : రిషబ్ పంత్

8) వాటర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది.?
జ : కేరళ

9) ప్రపంచ జనాభా రిపోర్టును తయారు చేసే సంస్థ ఏది.?
జ : UNFPA

10) ఇటీవల వార్తల్లో నిలిచిన క్యూబా అధ్యక్షుడు ఎవరు.?
జ : మిగ్వాల్ డియాజ్ కానెల్

11) ఏ రాష్ట్రం ‘ఒక పంచాయతీ – ఒక క్రీడా మైదానం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.?
జ : కేరళ

12) ఇటీవల తమిళనాడుకు చెందిన ఏ ద్రాక్షరకం జి ఐ టాగ్ ను పొందింది.?
జ : కమ్‌బమ్ ద్రాక్ష రకం

13) ఫిఫా పుట్‌బాల్ అండర్ – 20 వరల్డ్ కప్ ఆతిధ్యం ఇండోనేషియా నుండి ఏ దేశానికి మార్చబడింది.?
జ : అర్జెంటీనా

14) ఐపీఎల్ లో అత్యంత వేగంగా 6 పరుగులు పూర్తిచేసిన క్రీడాకారుడుగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : డేవిడ్ వార్నర్

15) యూపీఎస్సీ ప్రస్తుత చైర్మన్ ఎవరు.?
జ : మనోజ్ సోనీ