CTET JULY 2024 RESULTS – సీటెట్ 2024 ఫలితాలు

BIKKI NEWS (AUG 01) : CTET 2024 JULY RESULTS RELEASED. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 జూలై సెషన్కు సంబంధించి పరీక్ష ఫలితాలను ఈ రోజు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలను వచ్చాయి చేసుకోవచ్చు.

పేపర్ – 1 మరియు పేపర్ – 2 ఫలితాలు విడుదల చేశారు. అభ్యర్థులు హల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు.

CTET JULY 2024 RESULTS LINK

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు