BIKKI NEWS (DEC. 13) : CTET 2024 DECEMBER ADMIT CARDS. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 డిసెంబర్ సెషన్ కు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
CTET 2024 DECEMBER ADMIT CARDS
డిసెంబర్ 14వ తేదీన ఓఎంఆర్ ఆధారత పరీక్షగా సీటెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్షగా నిర్వహించే ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
CTET 2024 ADMIT CARDS
LINK
- NATIONAL FARMERS DAY – జాతీయ రైతు దినోత్సవం
- GK BITS IN TELUGU DECEMBER 23
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 23
- CURRENT AFFAIRS 21st DECEMBER 2024
- AFCAT 2025 – ఏఎఫ్ క్యాట్ 2025 నోటిఫికేషన్