BIKKI NEWS (JUNE 08) : CPGET 2025 NOTIFICATION. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల మరియు వాటి పరిధిలోని పీజీ కళాశాలలో వివిధ సబ్జెక్టుల యందు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే సీపీ గెట్ ప్రవేశ పరీక్ష 2025 నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నారు.
CPGET 2025 NOTIFICATION.
జూన్ 15 లోపు సిపి గెట్ నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. డిగ్రీ పూర్తయిన విద్యార్థులు పీజీ ప్రవేశాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
- TG NEW CABINATE – తెలంగాణ మంత్రులు – వారి శాఖలు
- CPGET 2025 – త్వరలోనే సీపీ గెట్ నోటిఫికేషన్
- SSC JOBS – ఇంటర్ తో కేంద్ర కొలువులు
- AP EAPCET 2025 RESULTS – జూన్ 14న ఫలితాలు
- TG NEW MINISTERS – నూతన మంత్రులు వీరే