BIKKI NEWS (JUNE 13) : CPGET 2025 NOTIFICATION RELEASED . తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈరోజు వివిధ యూనివర్సిటీలలో పీజీ ఇంటిగ్రేటెడ్ పీజీ, ఎంఈడి, ప్రవేశాల కోసం సీపీగెట్ 2025 నోటిఫికేషన్ జారీ చేశారు.
CPGET 2025 NOTIFICATION RELEASED
ఉస్మానియా, కాకతీయ, గాంధీ, తెలంగాణ, పాలమూరు, జేఎన్టీయూ, వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీల పరిధిలో పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులలో ఈ నోటిఫికేషన్ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 18న ప్రారంభం కానుంది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా జులై 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
500/- రూపాయల ఆలస్య రుసుముతో జులై 24 వరకు, 2000/- రూపాయల ఆలస్య
రుసుముతో జులై 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సిపిగెట్ 2025 పరీక్షలు ఆగస్టు మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
వెబ్సైట్ : www.https://cpget.tgche.ac.in
- NEET UG Results 2025: నీట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- INTER SUPPLEMENTARY RESULTS – ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల తేదీ
- DEECET 2025 : డీఈఈసెట్ వెబ్ ఆప్షన్ లు ప్రారంభం
- BACKLOG EXAM CHANCE – అంబేద్కర్ వర్శిటీలో బ్యాక్‌లాగ్స్ పూర్తికి అవకాశం
- FREE CIVILS COACHING – బీసీ స్టడీ సర్కిల్ లో ఉచిత సివిల్స్ కోచింగ్