Contract Lecturers : ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి

BIKKI NEWS (SEP. 23) : contract lectures regularization issue in andhrapradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ లను క్రమబద్ధీకరణ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వ కళాశాలల ఒప్పంద అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు బీఎస్ఆర్ శర్మ కోరారు.

contract lectures regularization issue in andhrapradesh

దాదాపు అన్ని శాఖల్లో ఒప్పంద ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించారు. కానీ, విద్యాశాఖలో మాత్రం ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబరు 14 నుంచి నిరసన ప్రదర్శనలు చేపడతాం’ అని శర్మ పేర్కొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు