Jobs – మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు జాబ్స్

BIKKI NEWS (SEP. 23) : Contract Jobs in Medak. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

Contract Jobs in Medak

మొత్తం ఖాళీలు: 31

పోస్టుల వివరాలు : ప్రాజెక్ట్ ఇంజినీర్

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, మెటలర్జీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తదితరాలు

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్ 11 – 2024

వెబ్సైట్ : https://avnl.co.in/avnliol-medak#

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు