CONTRACT JOBS – ఖమ్మంలో 52 కాంట్రాక్టు జాబ్స్

BIKKI NEWS (SEP. 19) : CONTRACT JOBS IN KHAMMAM DISTRICT. ఖమ్మం జిల్లా లో గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో కాంట్రాక్టు/ గౌరవ వేతనం కింద పని చేయడానికి 52 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయడానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రకటన విడుదల చేశారు.

CONTRACT JOBS IN KHAMMAM DISTRICT

ఖాళీల వివరాలు : ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్న
52 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతలు : MD/ MS / DNB / DM / MCh / PG DEGREE

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 20 నుండి 29 సాయంత్రం 4.00 గంటల వరకు

వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ : సెప్టెంబర్ – 30 -2024 ఉదయం 9.00 నుంచి 4.00 గంటల వరకు.

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా, MD/ MS / DNB / DM / MCh / PG DEGREE లలో వచ్చిన మార్కుల శాతం ఆధారంగా.

వేతనం : 92,575/- రూపాయలు

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్ధతి ద్వారా

పూర్తి నోటిఫికేషన్ : Download Pdf

వెబ్సైట్ : https://khammam.telangana.gov.in/notice_category/recruitment/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు