HAL JOBS – హల్ లో 57 నాన్ ఎగ్జిక్యూటివ్ కాంట్రాక్టు ఉద్యోగాలు

BIKKI NEWS (NOV. 13) : Contract Jobs in Hyderabad HAL. హైదరాబాద్ లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియానిక్స్ డివిజన్.. నాలుగేళ్ల ఒప్పంద ప్రాతిపదికన 57 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Contract Jobs in Hyderabad HAL

పోస్టుల వివరాలు:

డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్)-10,
డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రికల్)- 05,
డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్)- 35,
డిప్లొమా టెక్నీషియన్ (కెమికల్)-01,
ఆపరేటర్-06.

అర్హతలు : ఆపరేటర్ పోస్టులకు సంబంధిత ట్రేడు లో ఐటీఐ, డిప్లొమా టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి : 24.11.2024 నాటికి 28 ఏళ్లు మించ కూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

వేతనం: బేసిక్ పే నెలకు డిప్లొమా టెక్నీషియన్ పోస్టులకు రూ.23,000/- . ఆపరేటర్ 22,000/-

ఎంపిక విధానం : రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

పోస్టింగ్ ప్రదేశాలు : హైదరాబాద్, శ్రీనగర్, సిర్సా, భటిండా, బరేలీ, గోరఖ్పూర్, గ్వాలి యర్, తేజ్పూర్, చబువా, బగ్ డోగ్రా, హసి మారా, కలైకుండ, బీదర్, పుణె, భుజ్, జామ్ నగర్, జోధ్పూర్, ఉత్తరలై, మామున్, మిస్స మారి, గోవా.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు గడువు: 24.11.2024

రాత పరీక్ష తేది: 22.12.2024.

వెబ్సైట్ : https://halindia.co.in

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు