BIKKI NEWS (JUNE 06) : తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులకు 61 సంవత్సరాలు నిండితే, వారిని ఆయా ఉద్యోగాల నుంచి తొలగించాలని సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకులు ఉత్తర్వులు (contract and out sourcing employees will receive after 61 years) జారీ చేశారు.
శాశ్వత ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలు అయినందున దాన్ని కాంట్రాక్టు, పొరుగు సేవల వారికి కూడా వర్తింపజేయనున్నారు.