Home > GENERAL KNOWLEDGE > CHEMICALS – USES – రసాయనాలు – ప్రయోజనాలు

CHEMICALS – USES – రసాయనాలు – ప్రయోజనాలు

BIKKI NEWS : వివిధ రసాయనాలు వాటి నిత్య జీవితం ప్రయోజనాల వివరణ CHEMICALS – USES

రసాయనంప్రయోజనం
టెఫ్లాన్వంట గిన్నెల లోపల నాన్ స్టిక్ కోటింగ్ కోసం
భార జలంఅణురియాక్టర్ లలో న్యుట్రాన్ ల వేగం తగ్గించే మితకారిగా..
ఓజోన్నీటిలో బాక్టీరియాను చంపడానికి, ఓజోన్ పొర U.V. కిరణాల నుండి రక్షణ కల్పించును
హైపోదుస్తులపై అధికంగా ఉన్న క్లోరిన్ తొలగించుటకు
ఫ్రియాన్స్రిఫ్రిజిరేటర్లలో శీతలీకారిణిగా..
కాల్షియం హైడ్రాక్సైడ్నీటి తాత్కాలిక కాఠిన్యతను తొలగించుటకు
సోడియం కార్బోనేట్నీటి శాశ్వత కాఠిన్యతను తొలగించుటకు
ఫినాల్ ఫార్మాల్డిహైడ్టెలిఫోన్ పెట్టెలు తయారీకి
సిట్రానెల్లాల్శీతల పానియాలలో నిమ్మ వాసన కోసం
కార్బన్ బ్లాక్నల్ల ప్రింటింగ్ ఇంక్ తయారీకి, అణురియాక్టర్ లలో న్యుట్రాన్ ల వేగం తగ్గించుటకు.
కార్బన్ డై ఆక్సైడ్మంటలను ఆర్పడానికి, కార్బోనేటేడ్ వాటర్ (సోడా) తయారీకి
క్లోరోఫాంస్పృహలేకుండా చేసే మత్తు పదార్థంగా..
సోడియం బై కార్బోనేట్ఎసిడిటీ నివారణకు
సిల్వర్ అయోడైడ్కృత్రిమ వర్షాలు కురిపించడానికి
గ్లిజరన్సబ్బు తయారీలో పారదర్శకత కోసం
ద్రవ నైట్రోజన్పశువులవీర్యం నిల్వ చేయుటకు
సల్ఫర్వల్కనైజేషన్ ద్వారా రబ్బరు భౌతిక ధర్మాలు మెరుగుపరచడానికి
గ్రాఫైట్భారీ యంత్రాలలో మృదుత్వం కోసం కందెనగా
ఎసిటిక్ ఎన్ హైడ్రైడ్పచ్చళ్ళను ధీర్ఘకాలం నిల్వ చేయడానికి
కాల్షియం ఫాస్పేట్ఎముకలు, దంతాలు దృఢత్వం కోసం
సోడియం ఫ్లోరైడ్దంతాలలో పింగాణీ పొర ఎర్పడటానికి
పొటాషియం స్టియరేట్షేవింగ్ క్రీములలో నురుగు కోసం
ఇథిలిన్ కాయలు పక్వానికి రావడానికి
ఎసిటిలిన్గ్యాస్ వెల్డింగ్ లలో మంట కోసం
సిలికా జెల్మందుల డబ్బాలలో తేమను గ్రహించండానికి
హైడ్రో క్లోరిక్ ఆమ్లంగాజుపై అక్షరాలు వ్రాయడానికి
కాల్గన్ నీటి కాఠిన్యతను తొలగించడానికి
ప్లాస్టర్ ఆప్ పారిస్ విగ్రహాల నమూనా తయారీకి, విరిగిన ఎముకలకు కట్టుకట్టడానికి
మిల్క్ ఆప్ మెగ్నీషియాఎసిడిటీ నివారణకు