
లెక్చరర్ల క్రమబద్ధీకరణ పై స్టేకు నిరాకరణ – హైకోర్టు
హైదరాబాద్ (అక్టోబర్ – 18) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలు, వృత్తివిద్యా కోర్సుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు మంగళవారం నిరాకరించింది. అయితే నియామకాలు తుది …
లెక్చరర్ల క్రమబద్ధీకరణ పై స్టేకు నిరాకరణ – హైకోర్టు Read More