CARLOS ALCARAZ WON WIMBLEDON 2024

BIKKI NEWS (JULY 14) : CARLOS ALCARAZ WON WIMBLEDON 2024. 2024 పురుషుల సింగిల్స్ విజేతగా కార్లోస్ ఆల్కరాస్ నిలిచాడు. ఫైనల్ 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత అయిన నోవాక్ జకోవిచ్ ను వరుస సెట్లలో ఓడించి సంచలనం సృష్టించాడు.

CARLOS ALCARAZ WON WIMBLEDON 2024

24 టైటిల్ అనుభవంగా జకోవిచ్ ను ఏ సమయంలోనూ చాన్స్ ఇవ్వకుండా వార్ వన్ సైడ్ గా ఆల్కరాజ్ విజయం సాధించడం విశేషం. 6 – 2, 6 – 2, 7 – 6 (7 – 4) తేడాతో విజయం సాదించాడు.

కార్లోస్ అల్కరాస్ కు ఇది నాలుగవ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఇదే సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను కూడా అల్కరాస్ గెలుచుకున్నాడు.

25వ గ్రాండ్ స్లామ్ నెగ్గి చరిత్ర సృష్టిద్దామనుకున్న జకోవిచ్ కు నిరాశ ఎదురయింది. యువ ఆటగాడు అల్కరాజ్ పై సమయంలోను పైచేయి సాదించలేక పోయాడు.

మహిళల సింగిల్స్ లో క్రెజీకోవా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్ లో ఇటలీ క్రీడాకారిని పలోని జాస్మిన్ పై విజయం సాధించింది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు