BIKKI NEWS (JUNE 25) : BTech Counselling schedule 2025 postponed. తెలంగాణ రాష్ట్రంలో బీటెక్ కౌన్సిలింగ్ షెడ్యూలు విడుదల వాయిదా పడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం జూన్ 24న ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూలు విడుదల కావలసి ఉంది.
BTech Counselling schedule 2025 postponed.
అయితే వివిధ అంశాల మీద స్పష్టత కొరవడడంతో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను విడుదల వాయిదా పడ్డట్లు సమాచారం.
ముఖ్యంగా బీటెక్ ఇంజనీరింగ్ ఫీజులపై జీవో ఇంతవరకు రాలేదు. దీంతో జీవో వచ్చే వరకు కౌన్సిలింగ్ షెడ్యూల్ ను విడుదల చేయకూడదని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.
మరోవైపు ఇంజనీరింగ్ కళాశాలలకు కొత్త సీట్ల కేటాయింపు, ఉన్న సీట్ల పెంపుపై ఏఐసిటిఈ స్పష్టత ఇవ్వలేదని సమాచారం. ఈ అంశం మీద కూడా స్పష్టత వచ్చాక కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అలాగే వివిధ అంశాలపై న్యాయ సలహాలు తీసుకున్నకే కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేయాలని సాంకేతిక విద్య మండలి నిర్ణయించినట్లు సమాచారం
ముఖ్యంగా ఫీజుల పెంపు, సీట్ల పెంపు వంటి అంశాలపై స్పష్టత వచ్చాకే కౌన్సిలింగ్ షెడ్యూలు విడుదల చేయాలని సాంకేతిక విద్యా మండలి నిర్ణయించినట్లు సమాచారం.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్