BSc Nursing – రెండో విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్

BIKKI NEWS (NOV. 05) : BSc Nursing second phase counseling 2024. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 – 25 విద్యాసంవత్సరానికి సంబంధించి బిఎస్సి నర్సింగ్ రెండేళ్ల కోర్సులు మరియు నాలుగేళ్ల కోర్సుల్లో రెండో విడత కౌన్సిలింగ్ కొరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఒక ప్రకటన విడుదల చేసింది.

నవంబర్ 05 నుండి 07వ తేదీ వరకు విద్యార్థులు రెండో దశ కౌన్సిలింగ్ కొరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోవచ్చని తెలిపారు.

కన్వీనర్ కోటాలో దాదాపు 1400 సీట్లు ఇంకా మిగిలి ఉన్నట్లు తెలిపారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు