Home > EDUCATION > ADMISSIONS > BSc Nursing – ఇంటర్ మార్కులతో బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్

BSc Nursing – ఇంటర్ మార్కులతో బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్

BIKKI NEWS (OCT. 26) : BSc Nursing Admissions with inter marks. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాల అనంతరం మిగిలిన కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లను ఏపీఈఏపీ సెట్, నీట్ ర్యాంకులతో నిమిత్తం లేకుండా ఇంటర్ మార్కులతో భర్తీ చేసేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

BSc Nursing Admissions with inter marks

2024-25 విద్యా సంవత్సరం వరకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని స్పష్టం చేశారు. 2025-26 నుంచి ఇండియన్ నర్సింగ్ కౌన్సెల్ మార్గదర్శకాలు అనుసరించి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు