BSc Forestry – బీఎస్సీ ఫారెస్ట్రీ అడ్మిషన్ నోటిఫికేషన్

BIKKI NEWS (JUNE 06) : BSc Forestry Admissions 2024 in FCRI. బీఎస్సీ (ఆనర్స్‌) ఫారెస్ట్రీ నాలుగు సంవత్సరాల కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (FCRI) నోటిఫికేషన్‌ జారీ చేసింది.

సీట్ల కేటాయింపు : సీట్లలో 75 శాతం ఇంటర్‌ బైపీసీ విద్యార్థులకు, 25 శాతం ఎంపీసీ విద్యార్థులకు కేటాయించనున్నట్లు తెలిపింది.

అర్హతలు : ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత తో పాటు, ఎంసెట్ 2024 లో బైపీసీ స్ట్రీమ్ మరియు ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలు అర్హతలు సాదించి ఉండాలి.

దరఖాస్తు గడువు : జూన్‌ 6 నుంచి 27వరకు ఆన్లైన్‌ పద్దతిలో

మెరిట్ లిస్ట్ విడుదల : జులై – 02 – 2024

మొదటి దశ కౌన్సెలింగ్ : జులై – 08 – 2024

సీట్ల కేటాయింపు : జులై – 09 – 2024

ఫీజు చెల్లింపు, సెల్ప్ రిపోర్టింగ్ గడువు : జూలై – 16 – 2024

దరఖాస్తు ఫీజు : 600/- (SC, ST, PH, OBC -400/- )

అడ్మిషన్ ఫీజు : 3,000/-

మరిన్ని వివరాలకు 8074350866, 9666460939 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని సూచించింది.

వెబ్సైట్ : https://www.fcrihyd.in/