BIKKI NEWS (JULY 12) : BSc Agriculture admissions 2024 in telangana. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలలో 2024 – 25 విద్యా సంవత్సరానికి వివిధ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
BSc Agriculture admissions 2024 in telangana
2024 ఎప్‌సెట్ బైపిసి స్ట్రీమ్ మరియు ఎప్‌సెట్ ఎంపీసీ స్ట్రీమ్ లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కోర్సులలో అడ్మిషన్లు పొందవచ్చు.
కోర్సుల వివరాలు :
BPC STREAM :
1) బీఎస్సీ అగ్రికల్చర్ (హనర్స్)
2) బీఎస్సీ కమ్యునిటీ సైన్స్ (హనర్స్)
3) బీటెక్ పుడ్ టెక్నాలజీ
4) BVSc
5) AH
6) BFSc
MPC STREAM
1) బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్)
2) బీటెక్ (పుడ్ టెక్నాలజీ)
3) బీఎస్సీ కమ్యునిటీ సైన్స్ (హనర్స్)
దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు గడువు : జూలై 12 నుంచి ఆగస్టు 29 వరకు
దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : ఆగస్టు 30, 31 వ తేదీలలో
దరఖాస్తు ఫీజు : 1800/- రూపాయలు (900/- SC, ST, PH లకు)
వెబ్సైట్ : https://www.pjtsau.edu.in/