BLVCET RESULTS 2024. – 3వ దశ ఫలితాలు.

BIKKI NEWS (JULY 26) :తెలంగాణ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గురుకులాల్లో 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను 6వ, 7వ, 8వ, 9వ‌ తరగతులలో (ఇంగ్లీషు మీడియం) లో ఖాళీ సీట్లలో ప్రవేశాల (BLV CET 2024 3rd PHASE RESULTS) కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష మూడో దశ ఫలితాలు విడుదల చేయడం జరిగింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

BLV CET 2024 3rd PHASE RESULTS

ఎప్రిల్ – 21 – 2024 ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 01.00 గంటల మద్య ఈ పరీక్ష నిర్వహించారు.

హల్ టికెట్ నంబర్ లేదా మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీ నమోదు చేయడం ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

BLV CET 2024 3rd PHASE RESULTS LINK

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు