BIKKI NEWS (OCT. 10) : BAMS BUMS BHMS admissions 2024 in AP. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వివిధ ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన జారీ చేసింది.
BAMS BUMS BHMS admissions 2024 in AP
2024 – 25 విద్యా సంవత్సరంలో BAMS, BUMS, BHMS కోర్సులలో కాంపిటెంట్ అథారిటీ కింద అడ్మిషన్లు చేపట్టింది.
అర్హత కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను కింద ఇవ్వబడిన వెబ్సైట్ లింకులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
దరఖాస్తు అప్లోడ్ చేయడానికి గడువు అక్టోబర్ 9 నుండి 14 వరకు కలదు.
వెబ్సైట్ : https://drntr.uhsap.in/index/index.html