BIKKI NEWS : వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను వివిధ సంస్థలు, ప్రభుత్వాలు అందిస్తాయి. పోటీ పరీక్షల నేపథ్యంలో ఏయో రంగాలలో కృషి చేసిన వారికి ఏయో అవార్డులు (AWARDS AND THEIR PRESENTING FIELDS) అందజేస్తారో క్లుప్తంగా నేర్చుకుందాం…
★ ప్రిట్జకర్ ప్రైజ్ – ఆర్కిటెక్చర్
★ కళింగ బహుమతి – సైన్స్
★ అబెల్ ప్రైజ్ – గణితం
★ గ్రామీ అవార్డు – సంగీతం
★ ఆగా ఖాన్ అవార్డు – ఆర్కిటెక్చర్
★ బిహారీపురస్కార్ – సాహిత్యం
★ సరస్వతి సమ్మాన్ – సాహిత్యం
★ జ్ఞానపీఠ్ అవార్డు – సాహిత్యం
★ వ్యాస్ సమ్మాన్ – సాహిత్యం
★ బుకర్ ప్రైజ్ – సాహిత్యం
★ మూర్తి దేవి అవార్డు – సాహిత్యం
★ అర్జున అవార్డు – క్రీడలు & ఆటలు
★ స్టిర్లింగ్ ప్రైజ్ – ఆర్కిటెక్చర్
★ తాన్‌సేన్ అవార్డు – సంగీతం
★ ధన్వంతి అవార్డు – మెడికల్ సైన్సెస్
★ బోవెలే అవార్డు – వ్యవసాయం
★ ఆస్కార్ అవార్డ్స్ – ఫిల్మ్ ఇండస్ట్రీ
★ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు – సినిమా
★ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు – క్రీడలు
★ శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ – సైన్స్ & టెక్నాలజీ
★ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ – వ్యవసాయం & ఆహారం
★ రైట్ లైవ్లీహుడ్ అవార్డు – పర్యావరణం & సామాజిక న్యాయం
★ సంగీత నాటక అకాడమీ అవార్డు – సంగీతం, నాటకం & నృత్యం
★ BAFTA అవార్డులు – టెలివిజన్, ఫిల్మ్‌లు, వీడియో గేమ్‌లు & యానిమేషన్.