Home > SPORTS > AUSTRALIAN OPEN 2023 Winner Novac Djacovic

AUSTRALIAN OPEN 2023 Winner Novac Djacovic

ఆస్ట్రేలియా (జనవరి – 29) : ఆస్ట్రేలియా ఓపెన్ 2023 గ్రాండ్ స్లామ్ టైటిల్ ను నోవాక్ జకోవిచ్ గెలుచుకున్నాడు (australian-open-2023-winner-novac-djacovic) . ఫైనల్ లో సీట్సిపాస్ పై 6-3, 7-6 (7-4), 7-6 (7-5) తేడాతో విజయం సాదించాడు. దీంతో 22వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

జకోవిచ్ కు ఇది 10 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. ఇప్పటికే ప్రెంచ్ ఓపెన్ – 02, యూఎస్ ఓపెన్ – 03, వింబుల్డన్ – 07 సార్లు గెలుచుకున్నాడు.

అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ (22) గెలిచిన వారి జాబితాలో రఫెల్ నాదల్ తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.