JOBS – నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో డిగ్రీతో 500 ఉద్యోగాలు

BIKKI NEWS (OCT. 23) : assistant jobs in national insurance company limited. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ క్లాస్ – 3 కేడర్ లో అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద 500 ఉద్యోగాలను డిగ్రీ అర్హతతో భర్తీ చేయనుంది.

assistant jobs in national insurance company limited

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 11వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21, తెలంగాణ రాష్ట్రంలో 12 పోస్టులు ఖాళీలు కలవు.

అర్హత : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో అర్హత సాధించి ఉండాలి. ప్రాంతీయ భాష చదవడం, రాయడం తెలిసి ఉండాలి.

వయోపరిమితి : అక్టోబర్ 1 – 2024 నాటికి 21 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్లు ఆధారంగా వయోపరిమితిలో సడలింపు కలదు.

వేతనం : 22405/- – 62265/-

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : నవంబర్ – 11 – 2024 వరకు

దరఖాస్తు ఫీజు : 850/- (SC, ST, EXSM, PWD – 100/-)

ఎంపిక విధానం : ఆన్లైన్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు, రిజీయనల్ లాంగ్వేజ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

ఫేజ్ 1 ఆన్లైన్ పరీక్ష : నవంబర్ 28

ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్ష : డిసెంబర్ 28

వెబ్సైట్ : https://nationalinsurance.nic.co.in/recruitment

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు