BIKKI NEWS (NOV. 05) : APSRTC APPRENTICE NOTIFICATION 2024. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 606 అప్రెంటిస్ ఖాళీలను ఎలాంటి పరీక్షలు లేకుండా ఐటిఐ మార్కులు రిజర్వేషన్ల ఆధారంగా భర్తీ చేయడానికి ప్రకటనలను విడుదల చేసింది.
ఈ అప్రెంటిస్ ఖాళీలు విజయవాడ మరియు కర్నూలు జోన్లలో కలవు.
APSRTC APPRENTICE NOTIFICATION 2024
కర్నూలు జోన్ లో 295 అప్రెంటీస్ ఖాళీలు కలవు. విజయవాడ జోన్ లో 311 అప్రెంటీస్ ఖాళీలు కలవు.
కర్నూలు జోన్ అప్రెంటీస్ ఖాళీల వివరాలు
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు : కర్నూలు- 47, నంద్యాల- 45, అనంతపురం- 53, శ్రీసత్యసాయి- 37, కడప- 65, అన్నమయ్య- 48.
ట్రేడుల వివరాలు : డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్.
అర్హతలు : అభ్యర్థి సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం : విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల అధారంగా ఎంపిక చేస్తారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు : రూ.118/- రూపాయలు
ఆన్లైన్ దరఖాస్తుకు గడువు :05-11-2024 నుంచి 19-11-2024.
ధ్రువపత్రాల పరిశీలన చిరునామా: ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, ఏపీఎస్ఆర్టీసీ, బళ్లారి చౌరస్తా, కర్నూలు.
పోన్ నంబర్: 08518-257025.
విజయవాడ జోన్ అప్రెంటీస్ వివరాలు
జిల్లాల వారీగా ఖాళీలు : కృష్ణా- 41, ఎన్టీఆర్- 99, గుంటూరు- 45, బాపట్ల- 26, పల్నాడు- 45, ఏలూరు- 24, పశ్చిమగోదావరి- 31.
ట్రేడులు : డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్.
అర్హతలు : అభ్యర్థి సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల అధారంగా ఎంపిక చేస్తారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు: రూ.118/- రూపాయలు
ఆన్లైన్ దరఖాస్తు గడువు : 06-11-2024 నుండి 20 – 11 – 2024
ధ్రువపత్రాల పరిశీలన చిరునామా: ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, ఏపీఎస్ఆర్టీసీ, చెరువు సెంటర్, విద్యాధపురం, విజయవాడ