BIKKI NEWS (MARCH 09) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (APPSC FOREST RANGE OFFICER JOB NOTIFICATION) జారీ చేసింది.
అర్హతలు : డిగ్రీ, అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ / కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్.(అగ్రికల్చర్/ కెమికల్/ సివిల్ / కంప్యూటర్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ /మెకానికల్) పర్యావరణ శాస్త్రం, ఫారెస్ట్రీ, జాగ్రఫీ, హార్టీకల్చర్, మ్యథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ విభాగాల్లో తత్సమాన విద్యార్హతతో పాటు నోటిఫికేషన్ లో చూపిన విధంగా శారీరక / వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్ల మద్య ఉండాలి (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
దరఖాస్తు ఫీజు: ₹ 250/- అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుతో పాటు, పరీక్ష ఫీజు ₹ 120/- చెల్లించాల్సి ఉంటుంది. (ఎస్సీ/ ఎస్టీ, బీసీ/ఎక్స్ సర్విస్మెన్ తదితరులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు ఉంది.)
జీతం : ₹ 48,000/- నుంచి ₹ 1,37,220/-
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు గడువు : ఎప్రిల్ 15 – 2024 నుండి మే 05 – 2024 వరకు